[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":97},5888,2092,"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏఐఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను  మూడు ముక్కలు చేసిన విషయం తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"Aimim","mla akbaruddin owaisi","ghmc","cm revanth reddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T11:45:54+00:00","2026-09-12T11:47:00+00:00",259,"\u003Cp>అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏఐఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను  మూడు ముక్కలు చేసిన విషయం తెలిసిందే.  హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరిట మూడు కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసింది.తాజాగా దీనిపై అక్భరుద్దీన్ ఓవైసీ పలు ప్రశ్నలు సంధించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం ఎందుకు విభజించిందని, అందుకు గల అసలు కారణం ఏంటో చెప్పలేదని శాసనసభ వేదికగా ప్రశ్నించారు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉందని, వేతనాలు సరిపోవట్లేదు అని అధికారులు అంటున్నారని చెప్పారు. అలాంటప్పుడు  మరి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాల్సిన అవసరం ఏముందని అడిగారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎంత మంది కావాలి? అంత మందిని ఎలా తెస్తారు? వారికి వేతనాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> ఇదిలాఉండగా, హైదరాబాద్ నగరంలో  రూ.1400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్ ఒక్కటే కంపెనీకి ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించారు. ఆ కంపెనీ చాలా లక్కీ కంపెనీ.. అన్ని కాంట్రాక్టులు ఆ కంపెనీకే దొరుకుతాయని ప్రభుత్వం తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ కంపెనీ బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుందని,  ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అయితే ఖజానాలో డబ్బులు లేవని అంటారని పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కానీ, ఆ కాంట్రాక్టర్‌కు మాత్రం సరైన సమయంలోనే డబ్బులు చెల్లిస్తారని,  ఆ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని బిల్లులు విడుదల చేశారో RTIలో అడిగినా సమాధానం ఇవ్వడం లేదని అన్నారు.  రూ.1400 కోట్ల కాంట్రాక్ట్ ఆ పెద్ద కంపెనీకే ఇచ్చే బదులు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు కదా? వాళ్లు కూడా బతకాలి కదా? అని అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2098712083064029521?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2098712083064029521?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"akabaruddin .jpg",[],{"title":11,"description":34},"అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏఐఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్",[36,43,50,58,64,70,76,81,86,92],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":15,"read_time":40,"published_at":41,"public_read_count":42},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","3 నిమిషాల పఠనం","2026-09-12T12:03:50+00:00",208,{"slug":44,"title":45,"category":16,"image":46,"author":47,"read_time":24,"published_at":48,"public_read_count":49},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","NK","2026-09-12T12:06:41+00:00",55,{"slug":51,"title":52,"category":16,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":57},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-12T12:17:43+00:00",157,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":15,"read_time":40,"published_at":63,"public_read_count":57},"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","2026-09-12T12:40:02+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":47,"read_time":68,"published_at":69,"public_read_count":49},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",{"slug":71,"title":72,"category":16,"image":73,"author":54,"read_time":55,"published_at":74,"public_read_count":75},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","2026-09-12T11:37:06+00:00",106,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":24,"published_at":80,"public_read_count":27},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":47,"read_time":40,"published_at":85,"public_read_count":49},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","2026-09-12T11:12:12+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":54,"read_time":68,"published_at":91,"public_read_count":27},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","2026-09-12T10:43:24+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":24,"published_at":96,"public_read_count":57},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","2026-09-12T10:11:11+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]