[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-agent-sells-couple-for-15-lakh-goes-viral":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":101},5533,1921,"agent-sells-couple-for-15-lakh-goes-viral","Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!","ఆన్‌లైన్, ట్రావెల్ ఏజెంట్స్ మోసాలు నానాటికీ  పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ మీద ఆశతో విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుని, కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడిన వారికి నిరాశే మిగులుతోంది. కొందరు ఏజెంట్స్ డబ్బులను ఆశపడి వారిని నట్టేట ముంచుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23],"vizag","couple","cheated by agent","malaysia","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-09T05:39:40+00:00","2026-09-09T05:40:11+00:00",106,"\u003Cp>ఆన్‌లైన్, ట్రావెల్ ఏజెంట్స్ మోసాలు నానాటికీ  పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ మీద ఆశతో విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుని, కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడిన వారికి నిరాశే మిగులుతోంది. కొందరు ఏజెంట్స్ డబ్బులను ఆశపడి వారిని నట్టేట ముంచుతున్నారు. జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించి వారి నుంచి ముందే డబ్బులు వసూలు చేసుకుని విదేశాలకు పంపించి హ్యాండ్ ఇస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట వెలుగుచూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా మోసపోయిన వారి లిస్టు చాలానే ఉంది. చివరకు తాము మోసపోయామని, రక్షించి ఇండియాకు  తీసుకురావాలని కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నారు. తీరా ఆ నరకం కూపం నుంచి బయటపడి ఇండియాకు వచ్చాక తమ వాళ్లను చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని విశాఖపట్నంలో వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే..  మలేషియాలో ఉద్యోగాల పేరుతో విశాఖకు చెందిన దంపతులను ఓ ఏజెంట్ మోసంచేశాడు.మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామచంద్ర టెస్టింగ్ సెంటర్ నిర్వాహకుడు..  విశాఖకు చెందిన దంపతుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.మలేషియా పంపించి.. అక్కడికి వెళ్లగానే ఏజెంట్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ చేస్తాడని నిర్వాహకుడు నమ్మించాడు.\u003C\u002Fp>\u003Cp>అయితే, మలేషియాకు వెళ్లిన తర్వాత రీసివ్ చేసుకున్న ఏజెంట్ తమను ఓ హోటల్‌కు రూ.1.50 లక్షలకు అమ్మేశాడని దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.తమను స్వదేశానికి తీసుకొచ్చి న్యాయం చేయాలని విశాఖకు చెందిన దంపతులు వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"vizag.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2097527977445904386?s=20",{"title":11,"description":35},"ఆన్‌లైన్, ట్రావెల్ ఏజెంట్స్ మోసాలు నానాటికీ  పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ మీద ఆశతో విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుని, కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశప",[37,45,51,57,63,68,76,83,89,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled","చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-09T05:42:42+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":43,"published_at":50,"public_read_count":27},"speakers-sensational-move-suspension-of-brs-mlas","BRS : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F59858a83-ba50-48fb-b786-5f66a5cbd4f7.jpg","2026-09-09T06:01:23+00:00",{"slug":52,"title":53,"category":48,"image":54,"author":42,"read_time":55,"published_at":56,"public_read_count":27},"the-kcr-farmhouse-purification-issue-major-uproar-in-the-telangana-assembly","కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc09b518b-ff4f-472f-9cd6-76bb755d0ae1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T06:07:58+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":15,"read_time":43,"published_at":62,"public_read_count":27},"woman-addicted-to-reels-commits-shocking-act-over-lack-of-internet-access","Viral : రీల్స్  బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f4907b7-68b5-4b04-bfa7-de571405ec01.jpg","2026-09-09T06:19:20+00:00",{"slug":64,"title":65,"category":48,"image":66,"author":15,"read_time":43,"published_at":67,"public_read_count":27},"what-action-has-been-taken-against-the-mla-who-wished-for-kcrs-death-former-minister-talasani","BRS : కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యేపై చర్యలేవి : మాజీమంత్రి తలసాని","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F701722ee-70fa-4de9-95e5-052eaa1d5036.jpg","2026-09-09T06:41:16+00:00",{"slug":69,"title":70,"category":40,"image":71,"author":72,"read_time":73,"published_at":74,"public_read_count":75},"middle-east-war-re-start","మళ్లీ యుద్ధ మేఘాలు.. హార్ముజ్‌లో అమెరికా-ఇరాన్ పోరు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ab9fe8d-92d8-4912-b0ef-6b4f130ee562.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-09T05:37:27+00:00",55,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":43,"published_at":82,"public_read_count":75},"sree-leela-hindi-movies","Sree Leela: ముంబైకి షిఫ్ట్ అవుతున్న డాన్సింగ్ క్వీన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fadc605e4-ae6a-410d-bafa-244d2acdc451.webp","Anshu","2026-09-09T05:25:14+00:00",{"slug":84,"title":85,"category":48,"image":86,"author":15,"read_time":43,"published_at":87,"public_read_count":88},"atrocities-against-women-brs-mlas-to-complain-to-the-governor-today","BRS : మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f77f796-dddb-425c-9d17-9d1d46ad0420.jpg","2026-09-09T04:47:15+00:00",157,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":42,"read_time":43,"published_at":94,"public_read_count":27},"that-is-why-i-am-unable-to-return-to-india-from-london-vijay-mallya","లండన్ నుంచి అందుకే భారత్‌కు రాలేకపోతున్నా: విజయ్ మాల్యా","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6df8172-680a-4fe0-984c-8905cac49475.jpg","2026-09-09T04:40:42+00:00",{"slug":96,"title":97,"category":48,"image":98,"author":15,"read_time":55,"published_at":99,"public_read_count":100},"best-wishes-for-telangana-language-day","TG : తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0b66f60-1fbd-4bae-9ad1-f46341a9d436.png","2026-09-09T04:28:20+00:00",259,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]