[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-actress-namitha":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":109},4591,1461,"actress-namitha","Actress Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగకపోవడానికి కారణం అదే!","Actress Namitha: చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎదుగుదలకి కొన్ని స్వయంకృతాపరాధాలే కారణం అవుతుంటాయి. కొత్తగా ఇండస్ట్రీకొచ్చి ఒక సినిమా ఛాన్స్ రావడం ఆ సినిమా హిట్ అవడంతో ఇక, నేనో పెద్ద స్టార్ హీరోయిన్ అని గర్వం పెరిగిపోతుంది. లేదంటే, మోడలింగ్ రంగంలో అగ్ర స్థానంలో ఉండి..అలా అవకాశం వచ్చినా కూడా నాకేం తక్కువ..వాళ్ళే నా వెనకాల పడుతున్నారనే తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం కోల్పోతున్నామో ఏళ్ళు గడిచాక గానీ అర్థం కాదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F57d9d9e5-dc40-4ad2-890a-2bf6cd37383a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F57d9d9e5-dc40-4ad2-890a-2bf6cd37383a.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Actress Namitha","Sontham","Gemini","Billa","Simha","4 నిమిషాల పఠనం","2026-08-31T03:43:02+00:00","2026-08-31T03:44:19+00:00",55,"\u003Cp>\u003Cstrong>Actress Namitha: \u003C\u002Fstrong>చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎదుగుదలకి కొన్ని స్వయంకృతాపరాధాలే కారణం అవుతుంటాయి. కొత్తగా ఇండస్ట్రీకొచ్చి ఒక సినిమా ఛాన్స్ రావడం ఆ సినిమా హిట్ అవడంతో ఇక, నేనో పెద్ద స్టార్ హీరోయిన్ అని గర్వం పెరిగిపోతుంది. లేదంటే, మోడలింగ్ రంగంలో అగ్ర స్థానంలో ఉండి..అలా అవకాశం వచ్చినా కూడా నాకేం తక్కువ..వాళ్ళే నా వెనకాల పడుతున్నారనే తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏం కోల్పోతున్నామో ఏళ్ళు గడిచాక గానీ అర్థం కాదు.\u003C\u002Fp>\u003Cp>అలాంటి, ఓ హీరోయిన్ ఇప్పుడు ఆవేదన చెందుతూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి రోజులని తలుచుకొని బాధపడింది. ఆమె ఎవరో కాదు..నమిత. శ్రీను వైట్ల తీసిన సొంతం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి అడుగుపెట్టింది. ఈ సినిమాతోనే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయమయ్యాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అయితే, మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడితో గొడవపడిందట.\u003C\u002Fp>\u003Cp>అంతేకాదు, కెరీర్ ప్రారంభంలో సినిమా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియక ఎంతో గర్వం చూపించిందట. ఇలా ఉండకూడదు..అవకాశాలు రావు.. అని తోటివారు చెప్పినా అప్పుడు అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదని నమిత తాజా ఇంటవ్యూలో చెప్పుకొచ్చింది. ఆ కారణంగానే నాకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చి వెళ్ళిపోయాయి. చాలా ఏళ్ళకి గానీ నేను చేసిన పొరపాటు అర్థం కాలేదు..అని రియలైజ్ అవుతూ చెప్పింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్టార్స్ పక్కన హీరోయిన్‌గా..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>'సొంతం' సినిమాకి శ్రీను వైట్ల ఆనందం లాంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి ఫాంలో ఉన్నాడు. ఈ సినిమా సమయంలోనే నమితను చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా అవకాశాలు ఇచ్చారు. అలా, వెంకటేష్ సరసన జెమిని, రవితేజ సరసన ఒక రాజు ఒక రాణి, శ్రీకాంత్-ప్రభుదేవాల సరసన ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, రాజశేఖర్ సరసన నాయకుడు, ప్రభాస్‌తో బిల్లా, బాలకృష్ణతో సింహ లాంటి సినిమాలు చేసింది. సౌత్‌లో అన్నీ భాషలతో పాటు, హిందీ-ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పటికీ, నమిత అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. మరి, సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తుందా చూడాలి. కాగా, నమిత 1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానంలో నిలిచింది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"namitha-951-1716380960.jpg",[],{"title":34,"description":35},"Actress Namitha Lossed Movie Offers Because Her Arrogance","Actress Namitha: చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎదుగుదలకి కొన్ని స్వయంకృతాపరాధాలే కారణం అవుతుంటాయి. కొత్తగా ఇండస్ట్రీకొచ్చి ఒక సినిమా ఛాన్స్ రావడం ఆ సినిమా హిట్ అవడ",[37,44,51,59,67,75,81,89,97,103],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"toxic-my-son-is-not-a-terrorist-yashs-mother-lashes-out-at-trolls","Toxic: ‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0955af2d-ea74-4d82-b18d-417cb9fc50b1.jpg","Mamatha puppala","2026-08-31T03:43:59+00:00",718,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":41,"read_time":24,"published_at":49,"public_read_count":50},"womens-asia-cup-a-smashing-start-indias-resounding-victory-over-thailand","Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61b5e925-505d-4dea-a3d1-4585c70fc427.jpg","2026-08-31T04:13:09+00:00",157,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":50},"middle-east-war","మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb8166af8-09cb-4990-9aca-26d8b97318c5.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-08-31T04:42:59+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":50},"compromise-politics-amidst-the-1000-days-of-congress-celeb","1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feebbd07a-a2f7-4eff-9619-70d7e0d36119.jpg","Swechaanews Chairman","14 నిమిషాల పఠనం","2026-08-31T04:44:42+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":72,"read_time":73,"published_at":74,"public_read_count":50},"modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika","Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-08-31T04:55:41+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":41,"read_time":24,"published_at":80,"public_read_count":50},"another-jewel-in-hyderabads-crown-worlds-largest-cricket-stadium-in-future-city","హైదరాబాద్‌కు మరో మకుటం.. ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa5f240fd-88b3-43fe-9def-dc3f2700f516.jpg","2026-08-31T03:22:30+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":56,"read_time":86,"published_at":87,"public_read_count":88},"where-is-77-devotees","అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే..! 77 మంది కోసం సద్గురు ఆవేదన.. అసలేం జరిగింది?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4421edf-0763-4141-b745-94be50b25e6a.jpg","7 నిమిషాల పఠనం","2026-08-30T17:52:01+00:00",208,{"slug":90,"title":91,"category":78,"image":92,"author":93,"read_time":94,"published_at":95,"public_read_count":96},"kishan-reddy-inaugurated-sound-light-show-at-jogulamba-temple-in-alampur","Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb94e336a-f953-411b-b917-cdf8d601aac2.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-08-30T17:49:45+00:00",4,{"slug":98,"title":99,"category":78,"image":100,"author":93,"read_time":101,"published_at":102,"public_read_count":96},"congress-government-in-telangana-is-marking-1000-days-in-power","Congress Govt: సంక్షేమం నుంచి ప్రపంచ స్థాయి తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F15fcb2ea-9bb5-4291-9396-5c7c406da746.jpg","21 నిమిషాల పఠనం","2026-08-30T17:15:15+00:00",{"slug":104,"title":105,"category":78,"image":106,"author":93,"read_time":107,"published_at":108,"public_read_count":27},"azamabad-land-row-harish-rao-allegations-on-revanth-govt","Harish Rao: ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ-రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7433351-79da-4b39-bb48-4dcaa72698f8.jpg","12 నిమిషాల పఠనం","2026-08-30T16:33:35+00:00",[110,115,118,120,122,124],{"title":111,"sponsor":112,"image":113,"url":114},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":116,"sponsor":117,"image":113,"url":114},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":119,"sponsor":117,"image":113,"url":114},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":121,"sponsor":117,"image":113,"url":114},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":123,"sponsor":117,"image":113,"url":114},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":125,"sponsor":117,"image":113,"url":114},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]