[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-actor-prithiveeraj":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":97},5209,1760,"actor-prithiveeraj","Actor Prithiveeraj: రాకా షుటింగ్ అనుభవాలను పంచుకున్న సీనియర్ నటుడు..","Actor Prithiveeraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు పృథ్విరాజ్ అప్‌డేట్‌ని పంచుకున్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద డ్రీమ్ అని ఆయన తెలిపాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41801f28-c87f-4b76-95c0-c1e2dbb50168.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41801f28-c87f-4b76-95c0-c1e2dbb50168.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Allu Arjun","Raaka","Atlee Kumar","Deepika Padukone","Actor Prithiveeraj","4 నిమిషాల పఠనం","2026-09-06T07:44:46+00:00","2026-09-06T07:45:08+00:00",55,"\u003Cp>\u003Cstrong>Actor Prithiveeraj: \u003C\u002Fstrong>ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు పృథ్విరాజ్ అప్‌డేట్‌ని పంచుకున్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద డ్రీమ్ అని ఆయన తెలిపాడు.\u003C\u002Fp>\u003Cp>పెళ్లి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు పృథ్విరాజ్. జగపతి బాబు, రాశీ జంటగా నటించారు. ఆ సమయంలో పృథ్విరాజ్ నటుడిగా మంచి పాత్రలను చేసి ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ భాషలలోనూ మంచి పాత్రలను చేశాడు. మధ్యలో కొన్నేళ్ళ పాటు గ్యాప్ వచ్చింది. ఇక, కంబ్యాక్ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటుడు స్మాల్ స్క్రీన్ మీద టాక్ షోస్ లో సందడి చేస్తూనే సినిమాలలోనూ నటిస్తున్నాడు.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే రాకా సినిమాలో కీలక పాత్ర దక్కినట్టుగా చెప్పాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాలో అల్లు అర్జున్, దీపిక పడుకొనె మాత్రమే అఫీషియల్‌గా నటిస్తున్నట్టు తెలుసు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే వీరిద్దరి వీడియోలను వదిలారు. ఆ తర్వాత నుంచి చాలామంది స్టార్స్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గానీ, వాళ్ళెవరనేది మాత్రం రివీల్ కావడం లేదు. కానీ, తాజాగా పృథ్విరాజ్ రాకాలో నటిస్తున్న విషయాన్ని, దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నాడు.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్‌గా నటుస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఓ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం వందల మంది వీఎఫెక్స్ బృందం ఇతర దేశాల నుంచి వర్క్ చేస్తోంది. విశేషమేమిటంటే దీపిక ఇందులో రియల్ లైఫ్ లో ప్రెగ్నెంట్ అవగా..సినిమాలోనూ ఒరిజినల్ బేబీ బంప్ తో నటించడం.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Raaka.jpg",[],{"title":34,"description":35},"Actor Prithiveeraj Given Allu Arjun's Raaka Update","Actor Prithiveeraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం",[37,45,52,58,64,70,75,81,86,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"tragedy-strikes-ganesh-arrival-celebration-engineering-student-dies","గణేశ్ ఆగమన్ వేడుకలో అపశ్రుతి.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c4bfd43-b649-4e6d-bdb3-406488f6823c.jpg","Mamatha puppala","2026-09-06T07:55:44+00:00",106,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":27},"telangana-stage-set-for-the-assembly-monsoon-session-the-battle-begins-tomorrow","Telangana: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దం.. రేపటి నుంచే మొదలవనున్న సమరం!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77622ccb-39b7-4551-bc6e-9496585ca2f2.jpg","Venu","2026-09-06T08:26:33+00:00",{"slug":53,"title":54,"category":48,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":44},"procurement-of-new-coaches-for-hyderabad-metro-technical-issue-surfaces","హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌ల కొనుగోలు.. తెరపైకి సాంకేతిక సమస్య!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7621c79-b2f6-4cdd-b3ab-774365c069d0.jpg","5 నిమిషాల పఠనం","2026-09-06T08:26:48+00:00",{"slug":59,"title":60,"category":48,"image":61,"author":62,"read_time":24,"published_at":63,"public_read_count":44},"if-kcr-doesnt-change-his-ways-he-will-remain-right-there-for-another-ten-years-minister-sridhar-babu","Congress : కేసీఆర్ తీరు మారకుంటే మరో పదేళ్లు అక్కడే : మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F747739f2-faaa-400e-98e4-35aad74cdbac.jpg","Kumar","2026-09-06T08:36:16+00:00",{"slug":65,"title":66,"category":48,"image":67,"author":50,"read_time":24,"published_at":68,"public_read_count":69},"madhuri-rathod-folk-dancer-eshwar-sai-controversy-takes-a-critical-turn-madhuri-rathod-attempts-suicide","Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F739c00aa-fe9b-43df-8cba-d410c72cd2af.jpg","2026-09-06T08:44:46+00:00",1,{"slug":71,"title":72,"category":48,"image":73,"author":62,"read_time":24,"published_at":74,"public_read_count":44},"i-will-support-the-family-of-the-deceased-bharati-mukhi-ktr","KTR : మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4454285a-7c08-4da2-9b01-0f3b3f6266f8.jpg","2026-09-06T07:37:40+00:00",{"slug":76,"title":77,"category":40,"image":78,"author":62,"read_time":79,"published_at":80,"public_read_count":44},"congress-leader-harasses-woman-by-taking-nude-photos-woman-attempts-suicide","Crime : న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a028cec-c637-4b82-a08c-5f05530e24b8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-06T07:12:20+00:00",{"slug":82,"title":83,"category":48,"image":84,"author":62,"read_time":24,"published_at":85,"public_read_count":44},"tragedy-in-the-state-two-farmers-commit-suicide","TG  : రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c18afd0-a179-4b79-9e9e-d77cb9798ccc.jpg","2026-09-06T06:52:40+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":15,"read_time":24,"published_at":90,"public_read_count":91},"tollywood-nayanthara-anushka","Tollywood: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3fbaabca-d716-4862-86d7-b89fb145cba6.jpg","2026-09-06T06:24:30+00:00",157,{"slug":93,"title":94,"category":48,"image":95,"author":62,"read_time":24,"published_at":96,"public_read_count":44},"no-luck-in-the-indiramma-houses-draw-when-will-the-10000-be-given","TG : ‘ఇందిరమ్మ ఇళ్లు’ డ్రాలో నో లక్.. రూ.10 వేలు ఎప్పుడిస్తారు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe823ba05-c383-4d0b-b702-63404250c889.jpg","2026-09-06T06:15:22+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]