[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":107},5071,1692,"accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident","Accident: నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..","హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల తీవ్రత ఒక్కో సారి ఊహించని విధంగా ఉంటుంది.. ఆ సమయంలో నల్లని తారు రోడ్లు రక్తం రుచి మరిగిన రక్కసిలా కనిపిస్తాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న.. రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","Venu","crime","routine",[19,20,21,22,23,24,25],"Nagarjunasagar–Hyderabad","road accident","Nellikal Crossroad","Dayyala Gandi","two-wheeler","car","death","4 నిమిషాల పఠనం","2026-09-05T04:24:03+00:00","2026-09-05T04:25:04+00:00",106,"\u003Cp>నిత్యం నిర్లక్ష్యం వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో లెక్కేలేదు.. క్షణకాలం తొందర.. ఒక్క చిన్న నిర్లక్ష్యం.. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. వాహన చోదకుల అజాగ్రత్త.. అతివేగం.. ట్రాఫిక్‌ నిబంధనలను పట్టించుకోకపోవడం..వెరసి నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అందుకే రహదారులపై ప్రయాణం అంటే యమపురికి పయనమే అనే భావన నెలకొంటుంది... మొత్తానికి అతివేగం, అశ్రద్ధ నిండు నూరేళ్ల జీవితాలను నడిరోడ్డుపై బలితీసుకుంటున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఇక హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల తీవ్రత ఒక్కో సారి ఊహించని విధంగా ఉంటుంది.. ఆ సమయంలో నల్లని తారు రోడ్లు రక్తం రుచి మరిగిన రక్కసిలా కనిపిస్తాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న.. రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. \u003C\u002Fp>\u003Cp>నెల్లికల్ ఎక్స్‌ రోడ్ సమీపంలోని దయ్యాల గండి వద్ద ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఈ ఘటన కారణంగా నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు సమాచారం.. అలాగే ప్రదానికి గల కారణాలపై  వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.. \u003C\u002Fp>\u003Cp>ఇక గమ్యం చేరుకోవడానికి సమయం మించిపోతుందని తొందరపడితే.. ఆ ప్రయాణమే మీ జీవితానికి చివరి మజిలీ కావచ్చు! కాస్త లేట్‌ అయితే సమయం మాత్రమే పోతుంది, కానీ అతివేగంతో తొందరపడితే ప్రాణాలే పోతాయని నిత్యం జరుగుతున్న ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి.. \u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (2).jpg",[],{"title":36,"description":37},"నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక","హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల తీవ్రత ఒక్కో సారి ఊహించని విధంగా ఉంటుంది.. ఆ సమయంలో నల్లని తారు రోడ్లు రక్తం రుచి మరిగిన రక్కసిలా కనిపిస్తాయి.. ప్రభుత్వం ఎన్ని చ",[39,48,57,63,71,77,82,87,95,102],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"rajinikanth","Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04f2d0c4-cf74-479d-8f1e-aa370c2a614d.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-05T04:35:36+00:00",55,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"alarm-bells-ringing-massive-landslides-in-nepal","Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-05T04:37:06+00:00",4,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":15,"read_time":54,"published_at":62,"public_read_count":47},"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","2026-09-05T04:43:09+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":69,"published_at":70,"public_read_count":47},"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":53,"read_time":26,"published_at":76,"public_read_count":29},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","2026-09-05T05:23:34+00:00",{"slug":78,"title":79,"category":74,"image":80,"author":53,"read_time":26,"published_at":81,"public_read_count":29},"deadline-for-three-month-ration-quota-ends-today","TG : మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","2026-09-05T04:17:31+00:00",{"slug":83,"title":84,"category":42,"image":85,"author":44,"read_time":26,"published_at":86,"public_read_count":47},"rashmika-mandanna-epic-event","Rashmika Mandanna: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9aee4754-b605-4e0a-b00f-50481215ef22.jpg","2026-09-05T04:02:33+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":53,"read_time":92,"published_at":93,"public_read_count":94},"why-do-you-want-our-land-is-telangana-rising-up-in-revolt","మా భూమి మీకెందుకు?  తిరగబడుతున్న తెలంగాణ?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F27a6ff2e-5e30-480a-a89e-7b0b4011fc0b.png","9 నిమిషాల పఠనం","2026-09-05T03:59:34+00:00",361,{"slug":96,"title":97,"category":98,"image":99,"author":15,"read_time":26,"published_at":100,"public_read_count":101},"tirumala-sheshachalam-packed-with-pilgrims-how-many-hours-does-it-take-for-lord-darshan","Tirumala: యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7306d4da-dc47-4bd8-9f5e-6fff3e645a0d.jpg","2026-09-05T03:54:15+00:00",157,{"slug":103,"title":104,"category":74,"image":105,"author":15,"read_time":45,"published_at":106,"public_read_count":47},"telangana-hall-tickets-issued-without-attendance-biometric-scam-in-universities","Telangana: హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c2a7c1f-8940-4195-ac58-83f3263c01ab.webp","2026-09-05T03:36:37+00:00",[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]