[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":97},5440,1874,"abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence","స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!","తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"SridharBabu","TGAssembly","HarishRao","SpeakerGaddamPrasad","TelanganaPolitics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T06:40:14+00:00","2026-09-08T06:40:41+00:00",310,"\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు. సభను ఏ రకంగా నడపాలి, ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి లేదా ఇలా చేయొద్దు.. అలా చేయొద్దని శాసించడానికి ప్రతిపక్ష నేతలకు ఎలాంటి హక్కు లేదని సభా వేదికగా సూటిగా నిలదీశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;శాసనసభాపతి స్థానాన్ని బెదిరించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం శతాబ్దాల సభా సంప్రదాయాలకు కేవలం విరుద్ధమే కాకుండా తీవ్రమైన దిగజారుడుతనానికి నిదర్శనమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ నేతలు చేసిన తీవ్ర దూషణలు, అభ్యంతరకర భాష అంతా అసెంబ్లీ రికార్డులు, వీడియో ఫుటేజీల్లో అత్యంత స్పష్టంగా రికార్డై కనిపిస్తోందని తేల్చిచెప్పారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం సమర్థించుకోవాలని చూడటం అజ్ఞానమని దుయ్యబట్టారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన సంఘటనలను ప్రభుత్వం, స్పీకర్ పక్కన పెట్టేస్తున్నారంటూ బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలను శ్రీధర్ బాబు పూర్తిగా కొట్టిపారేశారు. సభా ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన ఘటనపై ఇప్పటికే స్పందించిన స్పీకర్, పూర్తి సమగ్ర నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారని వివరించారు. అయితే మహిళా ఎమ్మెల్యేల అంశాన్ని అడ్డుపెట్టుకుని, అదే సమయంలో స్పీకర్ వ్యవస్థను దారుణంగా అవమానించిన అత్యంత తీవ్రమైన పరిణామాన్ని మరుగున పరచాలని చూడటం బీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అత్యున్నతమైన స్పీకర్ వ్యవస్థపై దాడి జరిగిన ఉదంతాన్ని పక్కన పెట్టాలని కోరడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. చట్టసభ గౌరవాన్ని మట్టిలో కలపాలని చూసే ఎంతటి వారైనా, సభ నిబంధనలకు కట్టుబడి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. సభాపతి స్థానానికి మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని, ప్రతిపక్షాల బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు హెచ్చరించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-08 at 12.08.21 PM.jpeg",[],{"title":35,"description":36},"స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో ..","తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన..",[38,45,51,59,65,70,76,81,87,92],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":28},"ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened","BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","Kumar","5 నిమిషాల పఠనం","2026-09-08T06:51:12+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":43,"published_at":49,"public_read_count":50},"was-the-saree-actually-pulled-women-mlas-need-to-introspect-seethakka","చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8436f2b1-37c9-4cc8-b634-6c08c2792065.jpg","2026-09-08T07:00:58+00:00",463,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":25,"published_at":57,"public_read_count":58},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","Anshu","2026-09-08T07:02:13+00:00",106,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":42,"read_time":25,"published_at":63,"public_read_count":64},"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","2026-09-08T07:24:27+00:00",208,{"slug":66,"title":67,"category":54,"image":68,"author":56,"read_time":25,"published_at":69,"public_read_count":58},"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","2026-09-08T07:33:07+00:00",{"slug":71,"title":72,"category":54,"image":73,"author":56,"read_time":25,"published_at":74,"public_read_count":75},"the-paradise-anirudh","The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0236dec-140a-44aa-8cb6-26e0d82816b5.webp","2026-09-08T06:27:39+00:00",157,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":42,"read_time":25,"published_at":80,"public_read_count":28},"ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr","Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","2026-09-08T06:24:37+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":15,"read_time":25,"published_at":85,"public_read_count":86},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":43,"published_at":91,"public_read_count":58},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","2026-09-08T06:04:48+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":42,"read_time":25,"published_at":96,"public_read_count":58},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","2026-09-08T06:00:05+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]