[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-sweet-dispute-police-beat-and-drag-away-individuals":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":95},4245,1292,"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","చిన్నచిన్న విషయాలకే కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద సీన్ చేయడం, తోటి వారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. ట్రాఫిక్ ఆగిపోయేలా చేసి నానా రచ్చ చేస్తుంటారు.వీరి చర్యల కారణంగా ప్రయాణికులు, పోలీసులు, మహిళలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23,24],"sweet","price","police","beaten","jammikunta","karimnagar","4 నిమిషాల పఠనం","2026-08-27T08:06:59+00:00","2026-08-27T08:07:41+00:00",106,"\u003Cp>చిన్నచిన్న విషయాలకే కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద సీన్ చేయడం, తోటి వారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. ట్రాఫిక్ ఆగిపోయేలా చేసి నానా రచ్చ చేస్తుంటారు.వీరి చర్యల కారణంగా ప్రయాణికులు, పోలీసులు, మహిళలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎక్కడో చోట దర్శనమిస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ ఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతోంది.\u003C\u002Fp>\u003Cp>తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. స్వీట్ షాపులో చిన్న వివాదం కాస్త చిలికిచిలికి గాలి  వానలా మారింది.కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో  శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు..  ఓ స్వీటు కొనుగోలు చేశాడు. అయితే, ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని రాజు యజమానిని నిలదీశాడు. \u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురైన కస్టమర్ షట్టర్ కిందికి వేసేందుకు యత్నించాడు.దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న నలుగురు పోలీసులు రాజుపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అయితే, కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగిన రాజు.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092865900235866120?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092865900235866120?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అయితే, చిన్న గొడవకు పోలీసులు ఇలా చేయడం సరికాదని,  మందలించి వదిలేయాల్సిందని కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.అక్కడ జరిగిందని క్రైమ్ కాదని, కేవలం వాగ్వాదం అని..దానికే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బాధితుడికి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"jammi.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092865900235866120?s=20",{"title":11,"description":36},"చిన్నచిన్న విషయాలకే కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద సీన్ చేయడం, తోటి వారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. ట్రాఫిక్ ఆగిపోయేలా చేసి నానా రచ్చ చేస్తుంటారు.వీరి",[38,46,52,58,63,68,73,79,84,90],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","Mamatha puppala","32 నిమిషాలు క్రితం",361,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":43,"read_time":25,"published_at":51,"public_read_count":28},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","1 గంట క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":25,"published_at":51,"public_read_count":28},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu",{"slug":59,"title":60,"category":49,"image":61,"author":43,"read_time":25,"published_at":51,"public_read_count":62},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg",208,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":43,"read_time":25,"published_at":51,"public_read_count":28},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg",{"slug":69,"title":70,"category":55,"image":71,"author":57,"read_time":25,"published_at":51,"public_read_count":72},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp",55,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":28},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","2 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":28},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":43,"read_time":89,"published_at":78,"public_read_count":72},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","5 నిమిషాల పఠనం",{"slug":91,"title":92,"category":66,"image":93,"author":43,"read_time":25,"published_at":78,"public_read_count":94},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg",157,[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]