[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":98},4627,1479,"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన  బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","Kumar","crime","routine",[19,20,16,21,22],"mother suicide","manchiryala","family problems","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T07:25:58+00:00","2026-08-31T07:27:26+00:00",106,"\u003Cp>ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన  బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కూతురు అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు)ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. అయితే, అప్పుడప్పుడు వచ్చి  తండ్రి పిల్లలను చూసి వెళ్తుండే వాడు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆదివారం ఉదయం రజిత అమ్మానాన్నలు పనికి వెళ్లగా ఎప్పటిలాగే పిల్లలను చూసేందుకు భర్త అంజయ్య ఇంటికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే  భార్యాభర్తల మధ్య గొడవ జరగినట్టు  సమాచారం. కాగా, పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగడం లేదని భావించిన రజిత.. అతను వెళ్లిపోయాక కొద్దిసేపటికే కుమారుడిని పడుకోబెట్టి, కుమార్తెను తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094283148247130534?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094283148247130534?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>తన ఆరేండ్ల కూతురుని నడుముకు కట్టుకుని బాలిలోకి దూకి  ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు బాధితురాలు.. జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్టు సమాచారం. భర్త వేధింపులు తాళలేక పోతున్నానని,అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించినట్టు తెలిసింది.మృతురాలి సోదరి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో  హుటాహుటిన బావి దగ్గరకు వెళ్లి చూడగా తల్లికూతురు ఇద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం  కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"suicide mncl.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094283148247130534?s=20",{"title":11,"description":34},"ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన  బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మర",[36,44,51,59,64,69,77,82,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","Mamatha puppala","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":26},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T08:19:45+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":23,"published_at":57,"public_read_count":58},"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","2026-08-31T08:19:46+00:00",157,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":41,"read_time":23,"published_at":63,"public_read_count":26},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","2026-08-31T08:29:14+00:00",{"slug":65,"title":66,"category":47,"image":67,"author":15,"read_time":23,"published_at":68,"public_read_count":26},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","2026-08-31T08:36:48+00:00",{"slug":70,"title":71,"category":47,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":76},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",259,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":23,"published_at":81,"public_read_count":26},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","2026-08-31T07:11:43+00:00",{"slug":83,"title":84,"category":54,"image":85,"author":56,"read_time":23,"published_at":86,"public_read_count":26},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","2026-08-31T07:06:59+00:00",{"slug":88,"title":89,"category":54,"image":90,"author":41,"read_time":23,"published_at":91,"public_read_count":26},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","2026-08-31T06:59:57+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":96,"published_at":97,"public_read_count":26},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]