[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-miracle-in-nepal-elderly-woman-survives-after-being-trapped-in-mud-for-11-days":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5190,1751,"a-miracle-in-nepal-elderly-woman-survives-after-being-trapped-in-mud-for-11-days","Nepal : నేపాల్‌లో వండర్.. బురదలో చిక్కుకుని 11 రోజుల తర్వాత ప్రాాణాలతో బయటపడ్డ వృద్ధురాలు","నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి  రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రూ. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2c04f612-d63d-490c-8886-0947dce20fb1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2c04f612-d63d-490c-8886-0947dce20fb1.jpg","Kumar","world","routine",[19,20,21,22,23],"nepal floods","old women","rescued","11 days after","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-06T05:02:18+00:00","2026-09-06T05:03:09+00:00",106,"\u003Cp>నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి  రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రూ. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక 4000 మంది ప్రజలు ఏమయ్యారో ఇంతవరకూ తెలియరాలేదు. వారంతా వరదల్లో కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఘటన జరిగిన ప్రాంతాలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>బురద, శిథిలాల కింద సహాయక బృందాలు  గాలింపు చర్యలు చేపడుతుండగా..  గుట్టలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. అయితే, నేపాల్‌లో తాజాగా మరో మిరాకిల్ చోటుచేసుకుంది. ఇటీవల సహాయకచర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు ఓ చిన్నారని ప్రాణాలతో కాపాడిన విషయం తెలిసిందే. బాడీ మొత్తం బురదలో కూరుకుపోగా..  ఐదు రోజుల పాటు తిండి, నీళ్లు లేకున్నా ఆ చిన్నారి మరణాన్ని జయించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తాజాగా అలాంటి ఘటనే మరోకటి వెలుగుచూసింది. వరదలు సంభవించిన 11 రోజుల తర్వాత 64 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. వరదల ధాటికి నువాకోట్‌లో చందిక శ్రేష్ఠ(64) 11 రోజుల పాటు ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పోలీస్ ఫోర్స్ ఆమెను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు. ఓ భవనంలోని 4వ అంతస్తులో చందిక చిక్కుకోగా సాయుధ పోలీస్ దళం రక్షించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096404766259925379?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096404766259925379?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఖాఠ్మండుకు అధికారులు తరలించినట్టు తెలుస్తోంది. 11 రోజుల పాటు తిండితప్పలు లేకుండా ఆ వృద్ధురాలు ఎలా ప్రాణాలతో బయటపడిందనేది మిరాకిల్‌గా మారింది. ఎంతో శ్రమించి  పోలీసు దళాలు ఆమెను బయటకు క్షేమంగా తీసుకురావడంతో వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"nepal old women.jpg",[],{"title":34,"description":35},"Nepal : నేపాల్‌లో వండర్.. బురదలో చిక్కుకుని 11 రోజుల తర్వాత","నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి  రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్",[37,45,52,58,63,69,77,83,89,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"kayadu-lohar-comments","Kayadu Lohar: నన్ను అసభ్యకరంగా చూపిస్తా అంటే ఒప్పుకోను!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9234b045-4830-4f4c-8ff6-09c30ba4afa9.webp","Anshu","2026-09-06T05:21:19+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":27},"from-now-on-we-will-go-to-that-beach-instead-of-goa-hero-srikanth","ఇకపై గోవాకు బదులు ఆ బీచ్‌కే వెళ్తాం: హీరో శ్రీకాంత్","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6da3f9c-34d2-4a49-81b4-8a2149eef419.webp","Mamatha puppala","2026-09-06T05:23:37+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":27},"konda-sushmita-breaks-down-in-tears-video-goes-viral","Congress : బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19ee3477-b497-4689-ad35-bee7892da795.jpg","2026-09-06T05:34:29+00:00",{"slug":59,"title":60,"category":55,"image":61,"author":15,"read_time":24,"published_at":62,"public_read_count":27},"minister-seethakka-counters-konda-surekha","Congress : కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2471a49-d74b-408d-bd3f-4107944e0829.jpg","2026-09-06T05:57:33+00:00",{"slug":64,"title":65,"category":55,"image":66,"author":15,"read_time":24,"published_at":67,"public_read_count":68},"no-luck-in-the-indiramma-houses-draw-when-will-the-10000-be-given","TG : ‘ఇందిరమ్మ ఇళ్లు’ డ్రాలో నో లక్.. రూ.10 వేలు ఎప్పుడిస్తారు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe823ba05-c383-4d0b-b702-63404250c889.jpg","2026-09-06T06:15:22+00:00",2,{"slug":70,"title":71,"category":55,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":76},"telangana-organ-scam-in-telangana-go-33-issued-in-utmost-secrecy","Telangana: తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5bfa7e8d-5e7a-4985-8012-24e78b3a6c5b.jpg","Venu","8 నిమిషాల పఠనం","2026-09-06T04:50:37+00:00",361,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":50,"read_time":24,"published_at":82,"public_read_count":27},"pf-services-suspended-on-the-website-digital-revolution-with-the-umang-app","వెబ్‌సైట్‌లో పీఎఫ్ సేవలు బంద్.. ఉమాంగ్ యాప్‌తో డిజిటల్ విప్లవం!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8440482f-b30c-4906-9827-3abdfe81bfa4.jpg","2026-09-06T04:17:21+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":15,"read_time":24,"published_at":88,"public_read_count":27},"jharkhand-minister-passes-away-suddenly-jmm-shares-emotional-post","Jarkhand : జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F764e52ea-1a93-4044-8c78-b1c661633355.webp","2026-09-06T03:57:44+00:00",{"slug":90,"title":91,"category":55,"image":92,"author":73,"read_time":24,"published_at":93,"public_read_count":44},"telangana-another-twist-in-the-sir-process-telangana-ceo-writes-a-crucial-letter-to-the-ec","Telangana: SIR పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40aba1d4-f9ee-4856-a0ba-929d2627a208.webp","2026-09-06T03:56:48+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":50,"read_time":24,"published_at":99,"public_read_count":27},"dominican-beauty-crowned-miss-world-clinches-the-73rd-miss-world-title","విశ్వసుందరిగా డొమినికన్ భామ.. 73వ మిస్ వరల్డ్ కిరీటం కైవసం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b941d72-fdb3-4f63-86d8-9370c4183240.jpg","2026-09-06T03:41:05+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]