[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-key-leaders-pa-unleashes-a-torrent-of-abuse":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":102},4294,1316,"a-key-leaders-pa-unleashes-a-torrent-of-abuse","ముఖ్యనేత పీఏ బూతు పురాణం?","ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కానీ, హద్దులు మీరితే ఎవరైనా ఒకటే. డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటే రూల్. కానీ,  ముఖ్య నేత వద్ద పీఏగా ఉంటున్న ఆర్టీఏ కానిస్టేబుల్‌ తనకు రూల్స్ పట్టవు. నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0cb728ba-3984-4aa9-90c8-511c28c63939.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0cb728ba-3984-4aa9-90c8-511c28c63939.jpg","Swechaanews Chairman","chairman-desk","routine",[19,20,21,22,23,24,25],"ChiefMinisterPA","RTAConstable","Controversy","TelanganaPolitics","SwechaNews","PoliticalAnalysis","swechaanews","8 నిమిషాల పఠనం","2026-08-28T04:04:41+00:00",973,"\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cstrong>డీజీలు ఫోన్ చేసినా కానిస్టేబుల్ ఫోన్ ఎత్తడం లేదా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>రోజురోజుకి పీఏ నోటి దూల ఎక్కువ అవుతోందా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>సోమశిలలో మహిళా ఎక్సైజ్ ఆఫీసర్‌పై లకారాతో దాడి?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ఆర్టీఏలో అరాచకాలు అంటూ ఏకంగా సోనియా గాంధీకే లేఖ\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ఎంతోమంది చెప్పుకోలేక ఇబ్బందులు పడుతునట్టు ఆరోపణలు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>కానిస్టేబుల్ అయినా కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఆటాడిస్తున్న వైనం?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ఆర్టీఏలో చేరి విచ్చలవిడితనం!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>అక్రమ జీవోలతో కానిస్టేబుల్ నుంచి సీఎం పీఏ వరకు పోస్టింగ్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>విమర్శలకు తావిస్తున్న వ్యవహారంపై స్వేచ్చ స్పెషల్ స్టోరీ\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cstrong>దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, \u003C\u002Fstrong>\u003Cbr>\u003Cstrong>స్వేచ్ఛ న్యూస్ చైర్మన్, 98948070809.\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కానీ, హద్దులు మీరితే ఎవరైనా ఒకటే. డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటే రూల్. కానీ, ముఖ్య నేత వద్ద పీఏగా ఉంటున్న ఆర్టీఏ కానిస్టేబుల్‌ తనకు రూల్స్ పట్టవు. నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడం, పీఏగా అధికారికంగా నియమకం కావడంతో ఫోన్ కాల్స్ తప్పనిసరి అవుతోంది. వర్క్ ప్రెజరా లేక ఇలానే ఉంటేనే పనులు అవుతాయనే వైఖరో కానీ, బూతులతో కుమిలిపోయిన వాళ్లు బయటపడుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఎక్సైజ్ అధికారిపై లకారాలు?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>రెండు నెలల క్రితం ప్రాజెక్ట్స్ పై రివ్యూ చేయడానికి సోమశిలకు ముఖ్యనేత వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు. అయితే, అదే జిల్లా పర్యటనలో హెలికాప్టర్ పర్యటన చేశారు. పైలట్స్‌కు లంచ్ ఏర్పాట్ల బాధ్యతను మహిళా అధికారికి అప్పగించారు. అయితే, షెడ్యూల్ ప్రకారం కాకుండా అలా వెళ్లి ఇలా పూర్తి చేసుకుని మిగిలినవారు వచ్చినా ఫైలట్స్ రాలేదు. దీంతో ఆ మహిళా అధికారిపై నోరు పారేసుకున్నారు ఈ పీఏ. మహిళ అని చూడకుండా లకారాలతో తిట్ల దండకం అందుకోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఇలా ఏ ప్రొగ్రామ్స్ అయినా పోలీసులపై బూతులు కక్కడమే పనిగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారని తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కానిస్టేబుల్ అండదండలతోనే కమిషనర్‌ అయ్యాను అంటూ అప్పట్లో దుమారం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఈయన గతంలో ఆర్టీఏ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా జీతం తీసుకునేవారు. ముఖ్య నేతకు దగ్గర బంధువు కావడంతో పదవి రాగానే పీఏగా పెట్టుకున్నారు. ఎవరు మాట్లాడాలనుకున్నా ఈయనే ఫోన్ కలిపి ఇస్తారు. ఆయన ఫోన్ తోనే ముఖ్య నేత మాట్లాడుతారు. అయితే, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సైతం ఈయన కాల్స్ లిప్ట్ చేయరని సమాచారం. బిజీ షెడ్యూల్ కావచ్చు. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదనే వ్యవహారంతో కూడా ఉండి ఉండొచ్చు. మొదట్లో ఉన్న విధంగా లేకుండా ఇప్పుడు బాగా అహంకారం పెరిగిందని సన్నిహితులు సైతం చెబుతున్నారు. 2024లో ఈయన ఆర్టీఏలో చేతివాటం గురించి నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ‘‘ఓ మీటింగ్‌లో కమిషనర్.. ఆ కానిస్టేబుల్ అండదండలు నాకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేరు’’ అని అందరి ముందు చెప్పడంతో షాకయ్యారు. దీంతో పాటు ఆ శాఖలో సన్నిహితులకు డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ ఇప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 13 రవాణా చెక్ పోస్టుల వద్ద నుంచి రోజుకు కోటి వసూలు చేస్తున్నారనే వార్తలతో దర్యాప్తు చేసి గతంలో ముఖ్యమంత్రి వాటిని ఎత్తివేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>పదవులు ముఖ్యం కాదు.. పనితనమే ముఖ్యం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>పీఏగా అన్ని సరిచేస్తున్నా, మానవ సంబంధాలు కూడా ఉంటాయి. అధికారులపై తోటి పోలీస్ సిబ్బందిపై తిట్ల వలన ఆ పూటకు పనులు అవుతాయి కావచ్చు. కానీ, నొచ్చుకున్న మనస్సులు నిత్యం రగులుతూనే ఉంటాయి. పని నవ్వుతూ, ప్రేమతో కూడా చేయించుకోవచ్చని గత ముఖ్య నేతల వద్ద ఎవరు ఎలా ప్రవర్తించేవారో ఈయన వ్యవహారం చూసి అధికారులు గుర్తు చేసుకుంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఈ పీఏ పోస్టింగ్ వెనుక అక్రమాల చిట్టా\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇక ఈ పీఏ వెనుక ఉన్న అక్రమాల చిట్టా చూస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రారంభంలో సాయుధ బలగాల్లో సాధారణ కానిస్టేబుల్‌గా చేరిన ఇతను, ఆ తర్వాత కేసీఆర్ వద్ద బాడీగార్డుగా చేరాడు. అనంతరం ఒక అక్రమ జీవోను సృష్టించి, సాయుధ బలగాలు (ISW) నుంచి ఏకంగా 20 మందిని ఆర్టీఏ (RTA)కి బదిలీ చేయించడంలో కీలక పాత్ర వహించి, తాను కూడా ఆర్టీఏలోకి మారాడు. ఆ తర్వాత ఆర్టీఏలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ, \"ముఖ్య నేత పీఏకు ముందు.. ఆర్టీఏ ముఖ్య నేత పీఏకు తర్వాత ఆర్టీఏ\" అనే చందంగా వ్యవస్థను మార్చేశారని అక్కడి సిబ్బంది చెప్పుకుంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఆ స్థానం నుంచి సదరు ముఖ్య నేత ఎంపీగా గెలిచిన తర్వాత, ప్రస్తుతం సీఎం పీఏగా బాధ్యతలు చెలాయిస్తున్నాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి వచ్చిన ఇతను, అక్రమ జీవోలతో పొందిన పదవితో ఏకంగా ఐపీఎస్‌లు, డీజీల స్థాయి అధికారులు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయనంత అహంకారంతో ప్రవర్తిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాధనంతో జీతం పొందుతూ, నిబంధనలు తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-08-28 at 8.40.20 AM.jpeg",[],{"title":11,"description":35},"ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కానీ, హద్దులు మీరితే ఎవరైనా ఒకటే. డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటే రూల్. కానీ,  ముఖ్య నేత వద్ద పీఏగా ఉంటున్న ఆర్టీఏ..",[37,46,54,62,69,76,82,87,94,98],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","4 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":45},"manasa-sarovar-yatra","నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1ce39b9a-ac2c-4250-963c-7774c4c7ec52.jpg","Kashi","10 నిమిషాల పఠనం","24 నిమిషాలు క్రితం",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":43,"published_at":60,"public_read_count":61},"megastar-vishwambhara-kaaka","Megastar: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F110b76da-689f-4147-a5ea-63ec962dc301.webp","Anshu","36 నిమిషాలు క్రితం",55,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":42,"read_time":43,"published_at":67,"public_read_count":68},"digital-revolution-in-rtc-self-ticketing-via-qr-codes-on-non-stop-buses","ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc8e25571-6465-4617-970e-debc362d32af.jpg","38 నిమిషాలు క్రితం",157,{"slug":70,"title":71,"category":49,"image":72,"author":73,"read_time":43,"published_at":74,"public_read_count":75},"bjps-popularity-takes-a-major-hit-modi-remains-the-best-choice-for-pm-motn-survey","Politics : భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2ec40061-4526-450a-a0a7-eb4adc95397d.webp","Kumar","45 నిమిషాలు క్రితం",106,{"slug":77,"title":78,"category":65,"image":79,"author":73,"read_time":80,"published_at":81,"public_read_count":68},"big-companies-linked-to-harish-rao-are-kavithas-allegations-the-absolute-truth","harish rao : హరీశ్ రావుకు బడా కంపెనీలు.. కవిత ఆరోపణలు అక్షర సత్యమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F822e29c5-849b-4d29-b755-9afd64e3dba8.jpg","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":42,"read_time":43,"published_at":81,"public_read_count":75},"praggnanandhaas-sensational-feat-becomes-the-first-indian-to-win-the-grand-chess-tour-title","ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa2bc3f91-ffc5-4636-80c7-74a9f4ec6985.png",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":15,"read_time":92,"published_at":81,"public_read_count":93},"cmcpro-cms-cpro-goes-overboard","CMCPRO: సీఎం సీపీఆర్వో అతి!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2b4a1155-d547-4385-b13c-473619c94c41.jpg","3 నిమిషాల పఠనం",361,{"slug":95,"title":96,"category":49,"image":97,"author":73,"read_time":43,"published_at":81,"public_read_count":75},"shock-for-the-common-man-limits-on-sugar-purchases","Sugar :  సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F75b49063-b2e7-4b29-9826-ea4916e6fc53.jpg",{"slug":99,"title":100,"category":57,"image":101,"author":59,"read_time":92,"published_at":81,"public_read_count":61},"yash-toxic-day-collections","Yash-Toxic: రెండవ రోజు హెవీ డ్రాప్..నష్టాలు తప్పవా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe780ab36-3fb6-4d18-ac48-a8743e51c257.webp",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]