[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":35,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":101},5661,1985,"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","నెట్టింట రోజుకో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక మాధ్యమాలను ఏలేస్తున్న '1980స్ రెట్రో ఏఐ ఆర్ట్' ట్రెండ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ నెటిజన్ల నుంచి డిజిటల్ క్రియేటర్ల వరకు ప్రతీ ఒక్కరు వింటేజ్ లుక్‌లోకి మారిపోతుండగా, తాజాగా తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరల్ చాంబర్‌లో అడుగుపెట్టడం విశేషం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24,25],"RevanthReddy","1980sRetroAI","AIArt","TelanganaPolitics","YamahaRX100","ViralPhoto","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00","2026-09-10T07:33:43+00:00",157,"\u003Cp>\u003Cspan>నెట్టింట రోజుకో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక మాధ్యమాలను ఏలేస్తున్న '1980స్ రెట్రో ఏఐ ఆర్ట్' ట్రెండ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ నెటిజన్ల నుంచి డిజిటల్ క్రియేటర్ల వరకు ప్రతీ ఒక్కరు వింటేజ్ లుక్‌లోకి మారిపోతుండగా, తాజాగా తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరల్ చాంబర్‌లో అడుగుపెట్టడం విశేషం.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ 1980ల నాటి డిజిటల్ ఫ్యాషన్ సంస్కృతిలో భాగమయ్యారు. సీఎం ఏఐ రూపంలో ఉన్న పాతకాలపు ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో ఆయన అప్పటి కాలంలో విశేష ప్రజాదరణ పొందిన యమహా ఆర్‌ఎక్స్ 100 మోటార్ బైక్ పక్కన నిలబడి, పూర్తి స్థాయి డాషింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఎనభైల నాటి జుట్టు శైలి, దుస్తులతో పాటు వెనుకవైపు ఉన్న వింటేజ్ రేడియో ఆ ఫొటోకు ప్రత్యేకమైన క్లాసిక్ విజువల్ వైబ్‌ను తీసుకువచ్చాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ ట్రెండ్ కేవలం ముఖ్యమంత్రికే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ శరవేగంగా వ్యాపించింది. భువనగిరి లోక్‌సభ సభ్యులు కిరణ్ కుమార్ చామల, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న తమ రెట్రో శైలి చిత్రాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకుల ఏఐ వింటేజ్ రూపాలు కూడా ఖాతాల్లో ప్రత్యక్షమై నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యనేతల 80ల నాటి ఏఐ రూపాలు వైరల్ అవుతుండటంతో, ఈ రెట్రో ఆర్ట్ ఫీవర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-10 at 1.01.03 PM.jpeg",[],"https:\u002F\u002Fx.com\u002Frevanth_anumula\u002Fstatus\u002F2097898456740470859?s=20",{"title":37,"description":38},"TRENDING:1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","నెట్టింట రోజుకో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక మాధ్యమాలను ఏలేస్తున్న '1980స్ రెట్రో ఏఐ ఆర్ట్' ట్రెండ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.",[40,49,56,61,67,73,78,84,89,94],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-10T07:54:58+00:00",106,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":46,"published_at":55,"public_read_count":48},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","Anshu","2026-09-10T08:03:43+00:00",{"slug":57,"title":58,"category":43,"image":59,"author":45,"read_time":46,"published_at":60,"public_read_count":29},"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","2026-09-10T08:07:20+00:00",{"slug":62,"title":63,"category":43,"image":64,"author":45,"read_time":46,"published_at":65,"public_read_count":66},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",310,{"slug":68,"title":69,"category":52,"image":70,"author":54,"read_time":46,"published_at":71,"public_read_count":72},"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","2026-09-10T08:42:58+00:00",55,{"slug":74,"title":75,"category":52,"image":76,"author":54,"read_time":46,"published_at":77,"public_read_count":72},"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","2026-09-10T07:29:58+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":46,"published_at":83,"public_read_count":48},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","2026-09-10T07:12:01+00:00",{"slug":85,"title":86,"category":52,"image":87,"author":54,"read_time":46,"published_at":88,"public_read_count":72},"nbk-112-100","NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","2026-09-10T07:06:54+00:00",{"slug":90,"title":91,"category":43,"image":92,"author":15,"read_time":46,"published_at":93,"public_read_count":72},"where-is-the-24-hour-power-supply-farmers-stage-a-surprise-protest-in-revanth-reddys-native-village","24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4193915-dec0-4b3b-bad2-2d5672645677.jpg","2026-09-10T06:47:49+00:00",{"slug":95,"title":96,"category":43,"image":97,"author":98,"read_time":99,"published_at":100,"public_read_count":72},"assembly-sessions-political-war-over-22a-lands-brs-stages-walkout-from-the-assembly","Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f0f3316-a9b4-4275-b425-5c4d1ecce4b1.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-09-10T06:44:30+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]