[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-a-10-year-ban-should-be-imposed-for-party-defection-kapil-sibal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5978,2137,"a-10-year-ban-should-be-imposed-for-party-defection-kapil-sibal","National : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు  నిషేధం విధించాలి : కపిల్ సిబల్","రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1358ef53-08a0-4291-8ec2-f73e41159340.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1358ef53-08a0-4291-8ec2-f73e41159340.jpg","Kumar","national","routine",[19,20,21,22,23],"kabil sibal","congress","defection","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T07:54:55+00:00","2026-09-13T07:55:36+00:00",106,"\u003Cp>రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు. పార్టీ మారే ప్రజాప్రతినిధుల కోసం కఠిన నిబంధనలు  తేవాలన్నారు.  మధ్యలో పార్టీ మారిన ప్రజాప్రతినిధిని పదేళ్ల పాటు ప్రభుత్వ పదవి,ప్రజా పదవి లేదా రాజ్యాంగబద్ధమైన హోదా చేపట్టకుండా నిషేధించాలని  అన్నారు. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని కీలక ప్రతిపాదన చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ‘ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్’ నిర్వహించిన ‘హార్స్-ట్రేడ్ అండ్ డెమోక్రసీ’ అంశంపై ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిపైనే కాకుండా, రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేసే కొత్త తరహా ఫిరాయింపులపైనా  పదేండ్ల  నిషేధం విధించాలని సిబల్ వెల్లడించారు.యాంటీ డిఫెక్షన్ చట్టంలోని రూల్స్ ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో చెప్పేందుకు  గతంలోని బీఎస్పీ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్ప్లిట్ నిబంధన రద్దు..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గతంలో  మూడో వంతు సభ్యులు పార్టీని వీడితే ‘స్ప్లిట్’గా పరిగణించే ఈ రూల్‌ను వాడుకునేందుకు దశలవారీగా సభ్యులు పార్టీ మారారన్నారు. చివరకు అవసరమైన సంఖ్యకు చేరుకున్నాక స్పీకర్ దానిని చెల్లుబాటుగా ప్రకటించారని.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లాక అది తప్పని తేలిందన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కార్.. 10వ షెడ్యూల్‌లోని ‘స్ప్లిట్’ నిబంధనను తొలగించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ‘మెర్జర్’ నిబంధన కూడా అదే తరహాలో దుర్వినియోగం అవుతోందని సిబల్ ఆరోపించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ మధ్యకాలంలో ఆప్, శివసేన (యూబీటీ), టీఎంసీకి సంబంధించిన పరిణామాలను సిబల్ మరోసారి ప్రస్తావించారు.ఒక పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాక ప్రజాప్రతినిధులు మరో పార్టీలో విలీనం కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నారు. ప్రజల తీర్పును ఇలాంటి విలీనాలు ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. విలీనం అనేది కేవలం శాసనసభా పక్షానికి కాకుండా.. మొత్తం రాజకీయ పార్టీకే సంబంధించినదిగా ఉండాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు కపిల్ సిబల్ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"kapil sibal.jpg",[],{"title":34,"description":35},"National : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు  నిషేధం విధించాలి : కప","రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సి",[37,44,51,59,65,71,77,84,90,96],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":27},"mumbai-roads-nitin-gadkari-makes-key-remarks-on-mumbai-traffic","Mumbai Roads: ముంబయి ట్రాఫిక్ పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cbdf4c0-6ed8-4cdc-b6db-a5e8269afbd0.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-13T08:00:40+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":27},"mother-murders-someone-for-lover-abandons-son-and-flees","Crime :  ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7bca10a-0087-499b-b8ed-cacf2ccd2a0d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-13T08:21:04+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":24,"published_at":57,"public_read_count":58},"can-ai-kill-humans-a-series-of-resignations-by-experts-startling-warnings","ఏఐ మనుషులను చంపగలదా?.. నిపుణుల వరుస రాజీనామాలు.. సంచలన హెచ్చరికలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3210df86-4fcb-4b7c-928b-62d4795563c3.jpg","Mamatha puppala","2026-09-13T08:30:20+00:00",157,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":56,"read_time":24,"published_at":64,"public_read_count":27},"ghmc-workers-held-captive-at-lb-stadium-distressed-over-lack-of-food-and-water","ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4142622b-0a90-4129-9742-ac8619fdfb98.png","2026-09-13T08:48:55+00:00",{"slug":66,"title":67,"category":62,"image":68,"author":56,"read_time":24,"published_at":69,"public_read_count":70},"komatis-always-have-at-least-an-egg-sized-piece-of-gold-cm-revanth-reddy","కోమట్ల వద్ద కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc7fac5ce-0889-4973-99b9-cdf95ad31362.png","2026-09-13T09:24:12+00:00",2,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":56,"read_time":24,"published_at":76,"public_read_count":58},"viral-scuffle-over-a-seat-on-a-free-bus-women-grab-each-other-by-the-hair-and-fight","VIRAL: ఫ్రీ బస్సులో సీటు కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0dcd3dad-bdf1-43ce-9d62-fe5e14157d25.jpg","2026-09-13T07:29:27+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":41,"read_time":24,"published_at":82,"public_read_count":83},"siima-awards-2026-telugu-stars-dazzled-on-the-siima-stage","SIIMA Awards 2026: సైమా వేదికపై తెలుగు తారల మెరుపులు!!..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fde5ef250-fff9-4bae-bb72-547e11ae08df.jpg","2026-09-13T07:19:13+00:00",55,{"slug":85,"title":86,"category":62,"image":87,"author":15,"read_time":42,"published_at":88,"public_read_count":89},"a-key-post-for-former-minister-konda-will-a-balance-be-struck","Congress : మాజీ మంత్రి ‘కొండా’కు కీలక పదవి? బ్యాలెన్స్ చేస్తారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb91f4d0a-ff0f-4de3-8776-d0757fcb9d70.webp","2026-09-13T06:51:53+00:00",208,{"slug":91,"title":92,"category":93,"image":94,"author":15,"read_time":49,"published_at":95,"public_read_count":58},"ship-sinks-in-java-sea-240-people-missing","International : జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e3e4b30-0e1a-4578-9f09-5e89a4b547df.png","2026-09-13T06:29:10+00:00",{"slug":97,"title":98,"category":54,"image":99,"author":56,"read_time":24,"published_at":100,"public_read_count":27},"sensational-cia-report-bin-laden-had-his-eye-on-india-even-before-911","సీఐఏ సంచలన నివేదిక.. 9\u002F11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa93a4534-e45a-4df8-90a0-0ac3eae44547.jpg","2026-09-13T06:18:21+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]