[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-418-movie-trailer":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":32,"youtube_embed_url":33,"youtube_watch_url":34,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":99},5809,2054,"418-movie-trailer","418 Movie Trailer: సెన్సార్ వాళ్ళే భయపడ్దారుగా!","418 Movie Trailer: హర్రర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అప్పటి విఠలాచార్య సినిమాల నుంచి ఇటీవల మానస శర్మ రూపొందించిన రాకాస సినిమా వరకూ చాలామంది దర్శకులు ఇటివంటి జానర్స్ ని తీయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి జానర్ నుంచి వస్తోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F47115790-7c5e-40ff-8b1f-2e6c7b3b1b35.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F47115790-7c5e-40ff-8b1f-2e6c7b3b1b35.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Prashanth Neel","#418 Movie","#418 Movie Trailer","Mythri Movie Makers","5 నిమిషాల పఠనం","2026-09-11T16:03:39+00:00","2026-09-11T16:03:57+00:00",55,"\u003Cp>\u003Cstrong>418 Movie Trailer:\u003C\u002Fstrong> హర్రర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అప్పటి విఠలాచార్య సినిమాల నుంచి ఇటీవల మానస శర్మ రూపొందించిన రాకాస సినిమా వరకూ చాలామంది దర్శకులు ఇటివంటి జానర్స్ ని తీయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి జానర్ నుంచి వస్తోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>తాజాగా విడుదలైన 418 థియేట్రికల్ ట్రైలర్ చూసి సెన్సార్ వాళ్ళు కూడా ఉళిక్కిపడ్డారట. అంతగా, 418 ట్రైలర్ భయపెట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ హీరోగా నటించిన కెజిఎఫ్, ప్రభాస్ నటించిన సలార్ వంటి పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాలతో పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్..నిర్మాతగా మారి, ఆయన  సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఈ చిత్రాన్ని, కీర్తన్ ఎన్ దర్శకత్వంలో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. #418 - ది లాస్ట్ వార్నింగ్ అనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రతీ ఒక్కరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. గతకొన్ని నెలలనుంచి ఈ సినిమాకి సెన్సార్ కాక రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఎట్టకేలకి రీసెంట్‌గా ఈ సినిమాకి సెన్సార్ కంప్లీట్ అయి ఎ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో, ఈ నెల 18న రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఒక పెద్ద భవనంలోని రూమ్ నంబర్ 418ని చాలా ఏళ్ళ తర్వాత తిరిగి ఓపెన్ చేయడం వల్ల జరిగే భయానక పరిణామాలు మొదలలైనట్లుగా ట్రైలర్‌లో చూపించారు. ఇక, ప్రకృతి వైపరీత్యం వచ్చేముందు పక్షులు, జంతువులు దానిని పసిగడతాయనే ఆసక్తికరమైన డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. రూమ్ లో దేవిక.. అనే గర్బిణి ఉందని, ఆమెకు ఏదో జరగడంతో దెయ్యంలా మారిందని ట్రైలర్ లో రివీల్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>అసలు ఈ దేవిక ఎవరు? ఆ రూమ్ లో ఏం జరుగుతుంది. అందులోకి ఏ అమ్మాయి అడుగుపెట్టినా ఎందుకు తిరిగిరాదు..ఇలాంటి గూస్‌బంప్స్ తెప్పించే అంశాలున్నట్టుగా ట్రైలర్ ని కట్ చేశారి. ఇలాంటి, సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధిస్తుంటాయి. మరి, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో చైత్ర జె ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రల్లో నటించారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"418",[],"teyF15t-8lQ","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002FteyF15t-8lQ","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=teyF15t-8lQ",{"title":36,"description":37},"Prashanth Neel's 418-movie-trailer","418 Movie Trailer: హర్రర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అప్పటి విఠలాచార్య సినిమాల నుంచి ఇటీవల మానస శర్మ రూపొందించిన రాకాస సినిమా వరకూ చాలామ",[39,48,56,61,70,76,81,87,94],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"hyderabad-army-weapons-theft-case-dgp-cv-andand-reveal-shocking-facts","Army Weapons Theft: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. వెపన్స్ ఏం చేద్దామనుకున్నాడు? టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F17b76145-5a21-4fd3-9d78-9184891dc1f0.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-11T16:37:01+00:00",4,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":45,"published_at":54,"public_read_count":55},"cm-revanth-reddy-education-only-weapon-to-change-fate-and-future","CM Revanth Reddy : తలరాతను మార్చే ఏకైక ఆయుధం విద్యే: సీఎం రేవంత్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7b9f1102-b01d-4d2a-a51d-e3f0bbaf322e.webp","Mahesh","2026-09-11T16:37:08+00:00",106,{"slug":57,"title":58,"category":51,"image":59,"author":53,"read_time":23,"published_at":60,"public_read_count":55},"raj-gopal-reddy-hopes-for-minister-post-why-still","Raj Gopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి ఆశలు.. ఇంకా ఎందుకు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e329586-cba7-4c95-a416-671dcc06858b.jpg","2026-09-11T16:45:04+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"modi-xi-jinping-meeting","మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఎందుకింత ఆసక్తి..! ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌బోతోంది..?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F778b4fcd-fadd-4b6c-a28d-26a997c92c15.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-11T17:49:01+00:00",1,{"slug":71,"title":72,"category":51,"image":73,"author":53,"read_time":45,"published_at":74,"public_read_count":75},"amr-group-links-to-west-bengal-coal-scam-ed-raids-mahesh-reddy-residences","వెస్ట్ బెంగాల్ బొగ్గు స్కామ్‌తో AMRకు లింకులు.. మహేశ్‌రెడ్డి ఆఫీసులు, నివాసాల్లో ఈడీ సోదాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8eaf3520-f3cf-473d-8644-9cd69499dd27.jpg","2026-09-11T15:55:33+00:00",157,{"slug":77,"title":78,"category":42,"image":79,"author":44,"read_time":23,"published_at":80,"public_read_count":26},"20-crore-chit-fund-scam-in-hyderabad-kukatpally","కూకట్‌పల్లిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.20 కోట్లతో దంపతులు పరార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Facf83396-43f3-4a83-89d4-998d2a8eeec6.jpg","2026-09-11T14:53:36+00:00",{"slug":82,"title":83,"category":51,"image":84,"author":53,"read_time":85,"published_at":86,"public_read_count":55},"telangana-ban-on-analog-non-dairy-artificial-paneer","TG SAFE: తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ad2c6a5-1f97-4de0-a0b1-72170da59fb0.jpg","3 నిమిషాల పఠనం","2026-09-11T14:29:13+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":53,"read_time":23,"published_at":92,"public_read_count":93},"flipkart-big-billion-days-2026-sale-date-october-9-offers-leak","Flipkart  : ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ అప్పటి నుంచే..!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21de4198-72e4-4ac1-a88d-14810523acdb.jpg","2026-09-11T13:39:35+00:00",208,{"slug":95,"title":96,"category":51,"image":97,"author":44,"read_time":45,"published_at":98,"public_read_count":26},"chennai-ngt-issue-notices-to-telangana-govt-on-musi-river-restoration-project","Musi Project: మూసీ ప్రాజెక్టుకు మళ్లీ చిక్కులు.. తెలంగాణ ప్రభుత్వానికి NGT నోటీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94ecab54-06bc-4daa-92bf-5a2ded041ff5.jpg","2026-09-11T13:22:22+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]