[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-418-censor-report":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},5662,1984,"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","'418'-Censor Report: కీర్తన్ నందగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్‌ను జారి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"418 movie","prashanth neel","mythri Movie Makers","Tollywood","4 నిమిషాల పఠనం","2026-09-10T07:29:58+00:00","2026-09-10T07:30:16+00:00",55,"\u003Cp>\u003Cstrong>'418'-Censor Report:\u003C\u002Fstrong> కీర్తన్ నందగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్‌ను జారి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఈ మధ్య కాలంలో యువ దర్శకులు కొందరు ఎక్కువగా సస్పెన్స్ అండ్ హర్రర్ కామెడీ, హర్రర్ థ్రిల్లర్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ జానర్ సినిమాలకి ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఫక్తు కమర్షియల్ సినిమా అంటే రొటీన్ కామెడీ, రెండు ఫైట్లు 4 పాటలు అన్నట్టుగా అయిపోయింది. దీనివల్ల, కొన్ని సినిమాలను చూసేందుకు జనాలు నిరాకరిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc827a41c-2cd4-4b3b-a7de-e9945a2889f8.webp\">\u003Cp>ఇలాంటి నేపథ్యంలో ఆడియన్స్‌ను థియేటర్స్ వరకూ రప్పిచాలంటే హర్రర్ సినిమాలే కొంతవరకూ అండగా నిలుస్తున్నాయి. బిగ్ స్క్రీన్ మీద హర్రర్ సినిమాలను చూసే ఎక్స్పీరియన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ జానర్ సినిమాలకి ఎప్పుడూ ఆదరణ దక్కుతుంది. అందుకే, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మాణంలో 418 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా తోడైంది.\u003C\u002Fp>\u003Cp>ఇంతటి, క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా అయినప్పటికీ కొన్ని విషయాలలో సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. మరి, ఇందులో ఎలాంటి భయానిక కంటెంట్ ఉందో గానీ 418 కి సెన్సార్ మాత్రం చాలా సయమం పట్టింది. ఇన్నాళ్ళు, ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడానికి సెన్సార్ అవకపోవడమే. ఫైనల్ గా ఆ పనులు కూడా పూర్తయ్యాయి గనక సెప్టెంబర్ 18న రిలీజ్ అని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Prashanth-Neel-and-418-movie-poster.webp",[],{"title":33,"description":34},"prashanth neel's 418 movie censor completed with \"A\"","'418'-Censor Report: కీర్తన్ నందగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార",[36,45,53,58,63,69,75,80,85,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","Mamatha puppala","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00",157,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":23,"published_at":51,"public_read_count":52},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","Kumar","2026-09-10T07:54:58+00:00",106,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":23,"published_at":57,"public_read_count":52},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","2026-09-10T08:03:43+00:00",{"slug":59,"title":60,"category":48,"image":61,"author":50,"read_time":23,"published_at":62,"public_read_count":44},"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","2026-09-10T08:07:20+00:00",{"slug":64,"title":65,"category":48,"image":66,"author":50,"read_time":23,"published_at":67,"public_read_count":68},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",310,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":41,"read_time":23,"published_at":74,"public_read_count":52},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","2026-09-10T07:12:01+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":15,"read_time":23,"published_at":79,"public_read_count":26},"nbk-112-100","NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","2026-09-10T07:06:54+00:00",{"slug":81,"title":82,"category":48,"image":83,"author":41,"read_time":23,"published_at":84,"public_read_count":26},"where-is-the-24-hour-power-supply-farmers-stage-a-surprise-protest-in-revanth-reddys-native-village","24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4193915-dec0-4b3b-bad2-2d5672645677.jpg","2026-09-10T06:47:49+00:00",{"slug":86,"title":87,"category":48,"image":88,"author":89,"read_time":90,"published_at":91,"public_read_count":26},"assembly-sessions-political-war-over-22a-lands-brs-stages-walkout-from-the-assembly","Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f0f3316-a9b4-4275-b425-5c4d1ecce4b1.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-09-10T06:44:30+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":23,"published_at":96,"public_read_count":52},"swayambhu","Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c3d7525-06b4-455c-ac7f-142c659f1f05.jpg","2026-09-10T06:43:04+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]