[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":98},4342,1338,"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Mines AD) జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్  విధించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","Mamatha puppala","crime","routine",[19,20,21,22,23,24,25],"Jayaraj","ACBSearch","MinesAD","WarangalJail","AssetsCase","Bhupalpally news","swechaanews","5 నిమిషాల పఠనం","2026-08-28T08:18:21+00:00","2026-08-28T08:18:36+00:00",106,"\u003Cp>\u003Cspan> భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Mines AD) జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లెక్కింపునకు మించి ఉన్న భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  కాగా, శుక్రవారం ఉదయం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఏడీ జయరాజ్ అక్రమాస్తుల చిట్టా బయటపడింది. ఆయనకు ఒక జి+2 భవనం, హైదరాబాద్ కేపీహెచ్‌బీ (KPHB) ప్రాంతంలో ఒక ఫ్లాట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 5 విలువైన ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనిఖీల్లో రూ.10.03 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.71 లక్షల నగదు నిల్వలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఎల్‌ఐసీ, మాక్స్ లైఫ్, పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాల్లో దాదాపు రూ.40లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ లెక్క తేల్చింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఇసుక రవాణా వ్యాపారుల నుంచి ఏడీ జయరాజ్ దందాలు నడుపుతూ భారీగా లంచాలు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో ఆధారాలు లభించాయి. వ్యాపారుల నుంచి నేరుగా తీసుకోకుండా తన వ్యక్తిగత డ్రైవర్ ద్వారా లంచం డబ్బులను వసూలు చేయించి, ఆ తర్వాత తన కుమార్తె బ్యాంకు ఖాతాకు డిజిటల్ మార్గంలో బదిలీ చేయించినట్లు ఏసీబీ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. సదరు డ్రైవర్ ఖాతా నుంచి ఏడీ కుమార్తె ఖాతాకు దాదాపు రూ.24లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు నిందితుడిని కస్టడీకి కోరే ఆలోచనలో ఏసీబీ ఉంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తాజా దర్యాప్తులో ఏసీబీ అధికారులు మరిన్ని సంచలనాత్మక విషయాలను వెలుగులోకి తెచ్చారు. రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ దాదాపు రూ.3.06 కోట్లుగా నమోదైనప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.60కోట్ల నుంచి రూ.100కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇటీవలే జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జయరాజ్ 'ఉత్తమ అధికారి'గా అవార్డు అందుకోవడం, ఆ మరుసటి వారంలోనే అవినీతి కేసులో ఏసీబీకి చిక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలపై శాఖాపరమైన హెచ్చరికలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"mines-AD.jpg",[],{"title":11,"description":36},"భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Mines AD) జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం..",[38,46,54,61,68,74,79,84,89,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","Venu","15 నిమిషాలు క్రితం",1,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":53},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","4 నిమిషాల పఠనం","59 నిమిషాలు క్రితం",361,{"slug":55,"title":56,"category":41,"image":57,"author":43,"read_time":58,"published_at":59,"public_read_count":60},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం","1 గంట క్రితం",820,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":51,"published_at":59,"public_read_count":67},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","Kumar",157,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":66,"read_time":51,"published_at":59,"public_read_count":73},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg",208,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":51,"published_at":59,"public_read_count":29},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg",{"slug":80,"title":81,"category":64,"image":82,"author":66,"read_time":51,"published_at":83,"public_read_count":29},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","2 గంటలు క్రితం",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":15,"read_time":51,"published_at":83,"public_read_count":29},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":90,"title":91,"category":64,"image":92,"author":66,"read_time":26,"published_at":83,"public_read_count":29},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg",{"slug":94,"title":95,"category":71,"image":96,"author":66,"read_time":97,"published_at":83,"public_read_count":29},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]